Nokia logo

green divider

ఛార్జరు మార్పిడి ప్రోగ్రాం:

దయచేసి భాషని ఎంచుకోండి: :   Deutsch     English     Español     Français     日本語     Português     Pyccĸий     简体中文      ...   more languages

ప్రియమైన Nokia వినియోగదారునికి,

DATE న,మూడవ పార్టి సప్లైయర్ల ద్వారా తయారైన కొన్ని Nokia బ్రాండు ఛార్జర్లని మార్పిడి ప్రోగ్రాం క్రింద మార్పిడి చేయడానికి Nokia ప్రకటించింది. మేము ప్రభావితమైన ఛార్జర్ల యొక్క ప్లాస్టిక్ కవర్లు విడిపోయిన కారణం వలన ఛార్జర్ యొక్క కొన్ని లోపలి భాగాలు బయటకు వచ్చి, ఛార్జరు ఒక సక్రియంగా ఉన్న సాకెట్కి తాకినప్పుడు విద్యుత్ షాక్ ప్రమాదం కలగడానికి అవకాశం ఉందని నిర్ధారించాము.
ప్రభావితమైన ఛార్జర్ల వల్ల ప్రమాదాలు సంభవించిన సందర్భాల గురించి మేము ఇప్పటివరకు వినకపోయినప్పటికి, ముందు జాగ్రత్తగా, మేము ప్రభావితం అయిన ఛార్జర్లని ఉచితంగా మార్పిడి చేస్తాము.
ప్రభావితమైన ఛార్జర్లు 15 జూన్,2009 నుండి 9, ఆగస్ట్ 2009 మధ్యలో BYD ద్వారా తయారైనవి, మరియు ఈ క్రింది మోడల్ రకాలకి వర్తిస్తాయి
AC-3U
AC-3E
మరియు 13 ఏప్రెల్, 2009 నుండి 25, అక్టోబర్ 2009 మధ్యలో BYD ద్వారా తయారైనవి, మరియు ఈ క్రింది మోడల్ రకంకి వర్తిస్తుంది
AC-4U

ప్రభావితమైన ఛార్జర్లు Nokia పరికరంతోనైనా లేదా అనుబంధసాధనంగానైనా కొనుగోలు చేసినవై ఉండవచ్చు.మీ దగ్గర మోడళ్ళు AC-3U మరియు AC-3E, 15 జూన్, 2009 ముందు మరియు మోడల్ AC-4U ఏప్రెల్ 13,2009 ముందు కొన్నట్లైతే లేదా వేరే సప్లైయర్ తయారుచేసిన అలాంటి ఛార్జరు మోడల్ అయినా, మీ ఛార్జరుకి ఈ ప్రక్రియ వర్తించదు.
మా ఉత్పత్తుల యొక్క నాణ్యత, వాటిపై గల నమ్మకం Nokiaకు అత్యంత ప్రధానం. మీరు మీ ఛార్జరు మార్పిడికి యోగ్యమైనదని ధృవీకరిస్తే, మీరు దానిని వాడటం ఆపివేసి, ఒక కొత్త ఉచితమైన ఛార్జరు పొందవలసినదిగా మేము సిఫార్సు చేస్తున్నాము.
ప్రభావితమైన ఛార్జర్లు అమ్మిన అన్ని మార్కెట్లలో ఛార్జర్ల మార్పిడి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మా వినియోగదారులకి ఇబ్బంది తగ్గించడానికి, ఈ మార్పిడి దేశ స్థాయిలో జరుగుతుంది.
మీ ఛార్జరు లేబుల్ యొక్క నిర్దిష్టమైన సమాచారం ఈ క్రింద ఉన్న మెనూ ఉపయోగించి సమర్పించి, అది ఈ మార్పిడి ప్రోగ్రాం పరిధిలో ఉందో లేదో నిర్ధారించండి.
ప్రభావితమైన ఛార్జర్లు 15 జూన్,2009 నుండి 9, ఆగస్ట్2009 మధ్యలో BYD ద్వారా తయారైనవి, మరియు ఈ క్రింది మోడల్ రకాలకి వర్తిస్తాయి
AC-3U
AC-3E
మరియు 13 ఏప్రెల్, 2009 నుండి 25, అక్టోబర్ 2009 మధ్యలో BYD ద్వారా తయారైనవి, మరియు ఈ క్రింది మోడల్ రకంకి వర్తిస్తుంది
AC-4U

Charger label one


Charger label two


Charger label three

మోడల్ నంబరు గుర్తంపు నంబరు మీ వివరాలు ధృవీకరణ
ఛార్జర్ మోడల్ నంబరు

-